Top 10 Records of Mithali Raj: మహిళా క్రికెట్ సచిన్ సాధించిన ప్రత్యేక రికార్డులు ఇవే | ABP Desam
2022-06-08 2
అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికిన మిథాలీ రాజ్.... తన 23 ఏళ్ల కెరీర్ లో ఎన్నో రికార్డులను నెలకొల్పింది. లేడీ సచిన్ టెండుల్కర్ గా పేరు తెచ్చుకున్న మిథాలీ.... బద్దలు కొట్టిన కొన్ని స్పెషల్ రికార్డ్స్ ఇప్పుడు చూద్దాం.